ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాలలోని వారికి మెలకువ అవసరం. క్రీడా రంగంలోని వారికి శుభదాయకం. స్త్రీలకు తల, కాళ్లు, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. రిప్రజేంటేటివ్‌లు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. క్రయ విక్రయదార్లకు యోగదాయకం. ప్రయాణాలలో మెలకువ అవసరం.
No comments:
Post a Comment