ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి, చికాకు తప్పదు. పట్టు విడుపు ధోరణితో వ్యవహరించడం వల్ల కొన్ని పనులు మీకు సానుకూలమవపతాయి. వైద్యులకు ఒత్తిడి, ఇంజనీరింగ్‌లకు సంతృప్తి, ప్లీడర్లకు చికాకు తప్పదు. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. మిత్రులను కలుసుకుంటారు.