చేపట్టిన వ్యాపారాలలో ఒకింత పురోగతి కనిపిస్తుంది. భాగస్వామిక చర్చల్లో ఏకాగ్రత వహిస్తారు. ప్రముఖులతో పరిచయాలు, నూతన బంధుత్వాలు ఏర్పడతాయి. ట్రాన్స్‌పోర్ట్, మెకానికల్ రంగాల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం చేకూరుతుంది. నిరుద్యోగులు చిన్న సదవకాశం లభిస్తే సద్వినియోగం చేసుకోవటం మంచిది.
No comments:
Post a Comment